Aisha Sharma Hot Pics: చలికాలంలోనూ అందాలతో సెగ పుట్టిచ్చేస్తుంది ఈ సుందరి!

Aisha Sharma Hot Pics: ఐషా శర్మ.. మోడల్​గా కెరీర్​ ప్రారంభించి. ఎప్పుడూ హాట్​ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా షేర్ చేసిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేద్దాం..
 

  • Jan 07, 2022, 16:47 PM IST

Aisha Sharma Hot Pics: బాలీవుడ్ నటి నేహా శర్మ, ఆమె సోదరి ఐషా శర్మ.. వారి బోల్డ్ ఫొటోషూట్ లతో కుర్రాళ్ల మతి పోగొడుతున్నారు. గతంలో, ఇద్దరు సోదరీమణులు కలిసి ఫోటోషూట్ కూడా చేసారు. ఒకవైపు ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఈ బోల్డ్ స్టైల్‌ని కొందరు ఇష్టపడుతుండగా, కొందరు వారిద్దరినీ ట్రోల్ కూడా చేశారు. ఇప్పుడు నేహా సోదరి ఐషా శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

1 /6

నటి నేహా శర్మ సోదరి ఐషా శర్మ.. 1989 జనవరి 24న పుట్టింది.  

2 /6

మొదట మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్​లో అడుగుపెట్టింది  

3 /6

జాన్​ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' సినిమాలో నటించింది  

4 /6

'జుడ్వా 2' చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. 

5 /6

మరికొన్ని సినిమాలు చర్చలు దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  

6 /6

సోషల్​ మీడియాలో హాట్​ ఫొటోలను షేర్​ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది ఐషా శర్మ