Ananya Panday Photos: బ్యాక్ లెస్ డ్రస్ లో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే!

Ananya Panday Photos: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్'​ చిత్రంలో హీరోయిన్​గా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఇటీవలే చాక్లెట్ కలర్ డ్రెస్సులో ఈ భామ చేసిన ఫొటోషూట్​ యమా ఆకట్టుకుంటోంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Jan 07, 2022, 14:47 PM IST

Ananya Panday Photos: బాలీవుడ్ అందాల నటి అనన్య పాండే తన రూమీ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని ఇటీవల ముంబైకి తిరిగి వచ్చింది. ఇప్పుడు కొత్త ఫొటో షూట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. 2022 సంవత్సరంలో ఎవరూ ఊహించని అటువంటి అవతార్‌ తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది అనన్య. అవును! బ్యాక్‌లెస్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేయడం ద్వారా అనన్య ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది. ఆమె షేర్ చేసిన తాజా ఫొటోలు చూసేయండి. 
 

1 /5

1998, అక్టోబర్ 30న జన్మించింది అనన్య పాండే

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది  

3 /5

తర్వాత 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది  

4 /5

'అంగ్రేజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది  

5 /5

ప్రస్తుతం 'లైగర్', 'గెహ్రాయియాన్' చిత్రాల్లో నటిస్తోంది