Nayanthara Look in Ammoru Thalli | ఇది మా డైలాగ్ కాదు.. అమ్మోరు తల్లి సినిమాలో అటు హీరో.. ఇటు వినల్ ఇద్దరూ అన్న మాట ఇది.
Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం
(All Photos Courtesy: Hotstar/Twitter )
ముక్కుపుడక అమ్మవారి పాత్రో నయనతార ఎంతో హుందాగా నటించింది. అభిమానులు ఆమె భక్తులుగా మారుతున్నారు.
ప్రేక్షకులు ఆమె నటనతో పాటు లుక్ విషయంలో కూడా ఇంప్రెస్ అయ్యారు.
సినిమా మొత్తంలో ఆమె కట్టూ బొట్టూ ఆడామగా అని తేడాల్లేకుండదా అందరినీ ఆకర్శిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార కట్టుకున్న చీరలపై, ఆమె ధరించిన ఆభరణాలపై ఫ్యాన్స్ ఫిదా అవుతూ రియాక్ట్ అవుతున్నారు.
ఈ చీర ఎక్కడదొరుకుతుందో చెప్పండి అని ఒక అమ్మాయి ట్విటర్ లో కామెంట్ చేసింది. Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు
అదే సమయంలో సిల్క్ కాటన్ చీర, కాంజిపురం బోర్డర్ తో అదిరింది ని మరో యూజర్ కామెంట్ చేశారు Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం
అమ్మవారి పాత్రలో నయనతార చాలా హుందాగా నటించారు.
చిరునవ్వుతో, ఆత్మీయంగా ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగింది నయనతారు. Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
Next Gallery