Pragya Jaiswal Bikini : బికినీలో బాలయ్య భామ.. జలకాలాటలో ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal Bikini Swimming Pool Pics ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతూ బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Feb 02, 2023, 11:02 AM IST
1 /5

కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఓ సినిమాను చేసినా అది అంతగా వర్కౌట్ కాలేదు.

2 /5

క్రిష్‌ ప్రగ్యా జైస్వాల్ మధ్య కూడా ఏదో నడుస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చాయి. ఇలా వ్యక్తిగత విషయాలతోనే ప్రగ్యా ఫేమస్ అయింది.

3 /5

బాలయ్య హీరోయిన్‌గా ప్రగ్యాకు ముద్ర పడిపోయింది. బోయపాటి సినిమాల్లోనూ ప్రగ్యా కనిపిస్తూ ఉంటుంది. చివరగా అఖండలో ప్రగ్యా మెరిసింది.

4 /5

ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. అప్పుడప్పుడు చేసే సినిమాలు కూడా బాలయ్య నటించినవే అయి ఉంటాయి.

5 /5

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు హద్దులంటూ పెట్టుకోదు. ఇలా బికినీలో కనిపించి కవ్వించేస్తుంటుంది.