Mannara Chopra Photos: 'థార్' ఎక్కి మన్నారా చోప్రా అందాల విందు.. థైస్ షోతో రచ్చోభ్యహ!

Mannara Chopra Latest Thar Vehicle Photoshoot: తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మన్నారా చోప్రా ఇప్పుడు సినిమా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని హాట్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ వైరల్ అవుతున్నాయి. 

  • May 11, 2023, 16:05 PM IST
1 /5

ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలకు దగ్గరి బంధువైన మన్నారా చోప్రా కూడా వారిని చూసి సినిమాలు మీద ఆసక్తి పెంచుకుంది. అలా 2014వ సంవత్సరంలో ప్రేమ గీమ జాంతాన అనే తెలుగు సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఆ సినిమా ఏ మాత్రం అదే ఏడాది జిద్ అనే హిందీ సినిమా అవకాశం తెచ్చి పెట్టింది. ఆ తర్వాత తమిళంలో ‘కావాల్‘నే సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపించింది.   

3 /5

తర్వాత తెలుగులో జక్కన్న, తిక్క వంటి సినిమాల్లో కనిపించి ఎట్టకేలకు మనకు సినీ పరిశ్రమ కలిసి రాదని అర్థం చేసుకుంది. అయినా సరే ప్రయత్నాలు చేస్తూ రోగ్, సీత వంటి సినిమాల్లో కనిపించింది.  

4 /5

ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె ఎలాంటి సినిమాలు చేయలేదు కానీ ప్రస్తుతానికి కొన్ని మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్లు చేసే పనిలో పడింది.     

5 /5

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన హాట్ ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. వాటిని మీరూ చూసేయండి మరి. ​