Malavika Mohanan: మాళవిక మోహనన్ డ్రెస్ స్టైల్ పై నెట్టింట్లో రచ్చ.. కర్టెన్‌ను చుట్టుకున్నావా అంటూ..!

Malavika Mohanan: మాళవిక మోహనన్ ప్రస్తుతం సౌత్‌లో మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్‌ పెట్టి ఆపై తెలుగులో కథానాయికగా సత్తా చాటాలని చూస్తోంది. ఇక్కడ ఒక్క సినిమా చేయకపోయినా..తన డ్రెస్సింగ్ స్టైల్‌లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఈమె వేసుకున్న డ్రెస్ పై నెటింట్లో పెద్ద రచ్చ నడుస్తోంది.

1 /5

మాళవిక మోహనన్ ఎప్పటికపుడు లేటెస్ట్‌ డ్రెస్ వేర్‌లో వార్తల్లో వ్యక్తిగా ఉండే ఈమె.. తాజాగా ఈమె వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్‌పై నెట్టింట్లో పెద్ద రచ్చ నడుస్తోంది.

2 /5

అంతేకాదు ఎన్నో ఫ్యాషన్ వేర్ దుస్తులు ఉండగా..  కర్టెన్‌ను ఇలా తొడుక్కుంటావా అని మాళవికను ట్రోల్స్ చేస్తున్నారు.  

3 /5

ఏది ఏమైనా.. ఎవరేమనుకున్నా.. తన రూట్లో తనకు నచ్చిన విధంగా ఉండటమే తన మార్క్ స్టైల్ అంటూ మాళవిక మోహనన్ దూసుకుపోతుంది.

4 /5

ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది.

5 /5

త్వరలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపై మాళ‌విక బాగా ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది.