Back Pain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం..

Life Style: మనలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి  చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించాయి.

1 /5

వెన్నునొప్పి వస్తే మాత్రం వేడినీళ్లతో కాపడం పెట్టుకొవాలి. పెయిన్ రిలీఫ్ స్ప్రెలను పెయిన్ ఉన్న చోట అప్లై చేస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

2 /5

ఆఫీసు పనిచేసేటప్పుడు వీపుకు సపోర్ట్ గా పిల్లో పెట్టుకొవాలి. కంప్యూటర్ ను సరైన ఎత్తులో ఉండేలా చూసుకొవాలి. కళ్లకు మాత్రం తరచుగా విరామం ఇస్తు ఉండాలి. 

3 /5

మనం ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకునేటప్పుడు గంటల కొద్ది కూర్చుని ఉండకూడదు. గంటకోసారి పదినిముషాలు లేచి అటు ఇటూ కదలి ఆ తర్వాత తిరిగి వర్క్ స్టార్ట్ చేయాలి.

4 /5

మనం ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకునేటప్పుడు గంటల కొద్ది కూర్చుని ఉండకూడదు. గంటకోసారి పదినిముషాలు లేచి అటు ఇటూ కదలి ఆ తర్వాత తిరిగి వర్క్ స్టార్ట్ చేయాలి.

5 /5

చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లకు అతుక్కుని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది మెడ, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.