Krithi Shetty: బ్లూ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న బేబమ్మ, ఫోటోలు వైరల్

Krithi Shetty latest Photos: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ఆడియెన్స్ ను తన అందంతో ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

Krithi Shetty latest Photos: 'ఉప్పెన' మూవీతో హీరోయిన్ గా  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈమె చేసిన 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' వంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకటి.   

2 /5

ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.   

3 /5

అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది కృతి.   

4 /5

'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.   

5 /5

అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కృతిశెట్టికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఈ అమ్మడు గ్లామర్ షోకు తెరదీసింది.