Ketika Sharma: లేటెస్ట్ ఫోటోషూట్‌లో సెగలు పుట్టిస్తోన్న కేతిక శర్మ.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Ketika Sharma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎన్ని సినిమాల్లో నటించినా ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు.

 

1 /5

కేతిక శర్మ కొంత మంది ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి భామల్లో కేతిక శర్మ ఒకరు.

2 /5

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో కథానాయికగా పరిచమై తొలి సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించింది.

3 /5

ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

4 /5

గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. పెద్దగా వర్కౌట కాలేదే ఈ భామకు.

5 /5

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.