Ketika Sharma Pics : కేతిక పెట్టించేస్తోంది కెవ్వు కేక.. భారీ అందాల ప్రదర్శన అంటే ఇదేనేమో

Ketika Sharma Latest Photoshoot కేతిక శర్మ అందాల ప్రదర్శనతో పెట్టే మంటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో నెటిజన్లకు చెమటలు పట్టించేస్తోన్నాయి.

  • Feb 05, 2023, 12:13 PM IST
1 /5

రొమాంటిక్ సినిమాతో రొమాంటిక్ బ్యూటీగా కేతిక శర్మకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆకాష్‌ పూరికి జంటగా నటించిన కేతికకు టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ లభించింది.

2 /5

కరోనా వల్ల రొమాంటిక్ సినిమా ఆలస్యం అవుతూనే వచ్చింది. అయినా మొదటి చిత్రం రిలీజ్ కాకముందే రెండు మూడు సినిమాలను సైన్ చేసింది.

3 /5

వైష్ణవ్ తేజ్, నాగ శౌర్య వంటి హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు.

4 /5

కేతిక శర్మకు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది. కేతిక అందాలకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనమిదే.

5 /5

కేతిక శర్మ సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. తాజాగా తన భారీ అందాలను చూపిస్తూ హీటు పెంచేస్తోంది.