Anchor Anasuya: చురకత్తుల చూపులతో యాంకర్ అనసూయ మాయ.. దిమ్మతిరిగి పోవాల్సిందే..

Anchor Anasuya Photos: యాంకర్ అనసూయకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పై ఫుల్ బిజీగా మారింది. 

  • Feb 04, 2023, 23:23 PM IST
1 /5

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో అలరిస్తోంది అనసూయ.   

2 /5

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. నెటిజన్లు అడిగే కొంటె ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటుంది.   

3 /5

హద్దులు దాటి ప్రవర్తించే వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. ఆ మధ్య పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కించింది.   

4 /5

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనసూయ.. తనంతట తానే బుల్లితెరకు దూరంగా ఉంటోంది.  

5 /5

వెండితెరపై అనసూయకు డజనకుపైగా ఆఫర్లు ఉండటంతో యాంకరింగ్‌కు గుడ్‌ బై చెప్పేసింది. ఈ భామ నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.