Keerthy Suresh Photos: చీరకట్టులో అందమంతా నీదోనోయి ఓ సుందరి!

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలను కొట్టేసింది. 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఆమెకు సంబంధించిన కొన్ని సంప్రదాయ ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

  • Mar 04, 2022, 16:47 PM IST

  

1 /4

నటి కీర్తి సురేష్.. 1992 అక్టోబరు 17న తమిళనాడులోని చెన్నైలో పుట్టింది.       

2 /4

'గీతాంజలి' అనే చిత్రంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.     

3 /4

'మహానటి' చిత్రంతో నటిగా తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది.       

4 /4

తెలుగులో ప్రస్తుతం 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తుంది.