Radhe Shyam Promotion: రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా పూజాహెగ్డే, ప్రభాస్

పాన్ ఇండియా రొమాంటిక్ సినిమాగా వస్తున్న రాధేశ్యామ్ మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రధాన నటులు ప్రభాస్, పూజాహెగ్డేలు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ముంబైలో ఈ ఇద్దరూ కలిసి కెమేరా కంటికి చిక్కారు. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

Radhe Shyam Promotion: పాన్ ఇండియా రొమాంటిక్ సినిమాగా వస్తున్న రాధేశ్యామ్ మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రధాన నటులు ప్రభాస్, పూజాహెగ్డేలు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ముంబైలో ఈ ఇద్దరూ కలిసి కెమేరా కంటికి చిక్కారు. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
 

1 /4

పూజాహెగ్డే మాత్రం టోచల్ రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. టైట్ ఫిట్టెడ్ టాప్, బెల్ బోటమ్ ప్యాంట్‌తో ఫుల్‌స్లీవ్ బ్లౌజ్ ధరించింది. 

2 /4

వైట్ కలర్ టీ షర్ట్‌పై డెనిమ్ జాకెట్ ధరించి..కాస్త గెడ్డంతో సింపుల్‌గా క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్. 

3 /4

బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ క్యాజువల్ లుక్‌లో కన్పించగా..పూజాహెగ్డే మాత్రం రెడ్ కలర్ కో ఆర్డ్ సెట్ డ్రెస్‌తో మెరిసిపోతోంది.

4 /4

పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధేశ్యామ్ మార్చ్ 11 న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాలో ప్రదాన నటులైన ప్రభాస్, పూజా హెగ్డేలు ముంబైలో స్టైలిష్‌గా కన్పించారు. ఫోటోలకు పోజులిచ్చారు