Keerthy Suresh Photos: 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ కు సిద్ధమైన కళావతి!

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. ఇప్పుడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. 
 

  • May 10, 2022, 17:50 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5