Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా

Keerthy Suresh Instagram Pics 
సౌత్ ఇండియా ప్రేక్షకులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
 

1 /5

రామ్ హీరోగా చేసిన నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాలో కీర్తి సురేష్ ని చూసి ఎంతోమంది విమర్శలు చేశారు.

2 /5

అసలు ఈ హీరోయిన్ కి నటన వచ్చా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలు అన్నీ కూడా తన మహానటి సినిమాతో క్లియర్ చేసింది కీర్తి సురేష్.

3 /5

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది. ఆ పాత్ర కీర్తి సురేష్ తప్ప ఎవ్వరూ చేయలేరు అన్నంత పేరు తెచ్చుకుంది.

4 /5

మహానటి సినిమాకి నంది అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో వరస అవకాశాలు అందుకుంటూ త్వరలో నార్త్ ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

5 /5

ఈ క్రమంలో కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డాన్స్ వేస్తూ పింక్ డ్రెస్సులు కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు కొన్ని అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.