Kalyani Priyadarshan: ఆకుపచ్చ చీరలో కాక రేపుతున్న సాయిధరమ్ తేజ్ హీరోయిన్

Kalyani Priyadarshan: ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శన్ ఆకుపచ్చ చీరలో అందాలు అరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Kalyani Priyadarshan latest photos:  'హలో' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి కల్యాణి ప్రియదర్శన్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఫిలింఫేర్ తోపాటు సైమా అవార్డులను కూడా గెలుచుకుంది ఈ అమ్మడు.
 

1 /5

ప్రముఖ పొడ్యూసర్ ప్రియదర్శన్ మరియు నటి లిస్సీ దంపతుల కుమార్తె కల్యాణి ప్రియదర్శన్.  

2 /5

2017లో వచ్చిన హలో చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

అంతేకాకుండా ఈ మూవీ డెబ్యూగా యాక్టర్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది.   

4 /5

ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో నటించింది.   

5 /5

పలు తమిళ, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.