Kajal Aggarwal at Taiwan: పెళ్లై తల్లిగా మారిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమై తన ఫ్యామిలీతో కలిసి పలు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది, తాజాగా తైవాన్లో ఆమె భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఆ వివరాలు
కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బుడతడి తల్లి కూడా అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి తైవాన్ లో జరుగుతున్న క్రమంలో ఆమె ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్ వెకేషన్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.
ఆమె తన భర్తతో లిప్ కిస్సులు కూడా పెడుతూ రెచ్చిపోతోంది, ఆ ఫోటోలు కూడా ఆమె షేర్ చేసింది.