Kajal Agarwal: కొత్త లుక్ లో కాజల్ అగర్వాల్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్..

Kajal Agarwal Viral Pics: టాలీవుడ్ చందమామ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. బిడ్డ పుట్టి మధ్యలో గ్యాప్ తీసుకున్న కాజల్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది..

  • Dec 27, 2023, 21:32 PM IST
1 /6

Kajal Agarwal Viral Pics: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తరువాత చందమామ చిత్రంతో మన మనసులో చందమామలా మిగిలిపోయింది  

2 /6

ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన కాజల్ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడంతో కొంచెం గ్యాప్ తీసుకుంది..  

3 /6

ఈమధ్య బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించి సూపర్ హిట్ అందుకుంది.

4 /6

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం షేర్ చేసిన వైవిధ్యమైన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

5 /6

ఈ ఫోటోలో చాలా డిఫరెంట్ లుక్కుతో కనిపించింది కాజల్. స్కై బ్లూ ఫ్లోరల్ షర్టు వేసుకొని.. కింద బిస్కెట్స్ స్కర్ట్ వేసుకొని.. అభిమానులను ఫిదా చేస్తోంది కాజల్  

6 /6

కాజల్ ఇలా చాలా రోజుల తర్వాత స్టైలిష్ లుక్క్ లో చాలా మోడరన్ గా కనిపించడంతో అభిమానులు అందరూ తెగ కామెంట్లు పెడుతున్నారు..