Joint Pain Relief: కీళ్ల నొప్పులను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు, వీటితో 5 రోజుల్లో చెక్!

Joint Pain Relief In 5 Days: యూరిక్‌ యాసిడ్‌ కారణాల వల్ల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 
 

Joint Pain Relief In 5 Days: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో కీళ్ల నొప్పులు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్ర కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

1 /5

కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఆధునిక జీవన శైలికి చెక్‌ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు పసుపు పాలను తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.   

2 /5

అల్లం డికాషన్‌ కూడా కూడా కీళ్ల నొప్పులను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను నియంత్రించి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

3 /5

కీళ్ల నొప్పుల తగ్గించేందుకు ఆవాల నూనె కూడా సహాయపడుతుంది. ఇందులో నొప్పులను తగ్గించే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి నొప్పులున్న ప్రదేశంలో ఈ నూనెను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.

4 /5

పసుపు పాలలో ఉండే ఆయుర్వేద గుణాలు కీళ్ల నొప్పులనే కాకుండా వాపులను కూడా సులభంగా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ను నియంత్రిస్తుంది.

5 /5

కీళ్ల నొప్పులు యూరిక్‌ యాసిడ్‌ సమస్యల కారణంగా వస్తాయి. కాబట్టి శరీరంలో ఈ యాసిడ్‌ను తగ్గించడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.  (నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)