Jio Recharge Paisa Vasool Plan: పెట్టిన ప్రతీ పైసాను తిరిగిచ్చే పైసా వసూల్ ప్లాన్

జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో పైసా వసూల్ ప్లాన్ ఇది. పైసా వసూల్ అంటే తెలుసు కదా.. పెట్టిన ప్రతీ పైసాకు ప్రతిఫలం లభించడం లాంటిదన్నమాట. అంటే ఖర్చు చేసిన మొత్తంలో ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్‌కి తిరిగి దక్కేదే ఈ పైసా వసూల్ ఆఫర్ అన్నమాట. 
  • Apr 30, 2023, 18:18 PM IST

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో పైసా వసూల్ ప్లాన్ ఇది. పైసా వసూల్ అంటే తెలుసు కదా.. పెట్టిన ప్రతీ పైసాకు ప్రతిఫలం లభించడం లాంటిదన్నమాట. అంటే ఖర్చు చేసిన మొత్తంలో ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్‌కి తిరిగి దక్కేదే ఈ పైసా వసూల్ ఆఫర్ అన్నమాట. 

1 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: అవును, ఇప్పటివరకు మీరు మొబైల్ రీచార్జ్ ఆఫర్స్ కి సంబంధించి చాలా ప్లాన్స్ చూసి ఉంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్లాన్ మాత్రం వేరు. మరీ ముఖ్యంగా ప్రతీ 28 రోజులకు ఒకసారి రీచార్జ్ చేసుకోవాల్సి రావడంపై విసుగు చెందిన వారికి ఇది పర్‌ఫెక్ట్ రీచార్జ్ ప్లాన్. 

2 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: ఈ పైసా వసూల్ రీచార్జ్ ప్లాన్‌తో మీకు నెల నెలా రీచార్జ్ చేయాల్సిన పని అస్సలే ఉండదు. ఇంతకీ ఈ పైసా వసూల్ రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే మనం మరింత లోతుగా వెళ్లాల్సిందే.

3 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: మనం చెప్పుకుంటున్న ఈ జియో రీచార్జ్ ప్లాన్ టారిఫ్ ధర రూ. 719 కాగా.. మొత్తం 84 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. రూ. 719 కి 84 రోజుల వ్యాలిడిటీ అంటే నెలకు 240 రూపాయలు అవుతుంది.

4 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: 84 రోజుల పాటు ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ 5G డేటా బెనిఫిట్ పొందొచ్చు. బింగ్ వాచ్ చేసే వారికి, ఓటిటిలో సినిమాలు ఎంజాయ్ చేసే వారికి, ఆన్‌లైన్లో కోచింగ్ తీసుకునే వారికి, కోర్సులు చేసే వారికి మధ్యలో అంతరాయం లేకుండా నాన్-స్టాప్ ఇంటర్నెట్ అందించే ప్లాన్ ఇది.

5 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: కరోనావైరస్ తరువాత ఆన్‌లైన్ క్లాసెస్ కల్చర్ ఎక్కువైంది. లేదంటే ఉద్యోగరీత్యా ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి వెళ్లలేని వాళ్లు కూడా ఆన్‌లైన్‌లో డిజిటల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి రిలయన్స్ జియో రూ. 719 ప్లాన్ కరెక్టుగా సూట్ అవుతుంది. 

6 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలినో బారిన పడొద్దని సూచిస్తున్నారు. అలాంటప్పుడు సమ్మర్ సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు ఆన్లైన్లో కొత్త విషయాలు నేర్పించడానికి ఈ రీచార్జ్ ప్లాన్ ఉపయోగపడుతుంది.

7 /7

Jio Recharge Rs 719 Paisa Vasool Plan: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌలభ్యంతో పాటు డైలీ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.