Jabardasth Lady comedians: వర్ష, రీతూ సహా.. జబర్దస్త్ లో పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ వీళ్లే

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటులు మంచి పేరు సంపాదించారు. చాలా మంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.  జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

  • Oct 20, 2022, 12:16 PM IST

Jabardasth Lady comedians: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటులు మంచి పేరు సంపాదించారు. చాలా మంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.  జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
 

1 /5

జీ తెలుగులో ప్రసారమైన జీ సరిగమప అనే ఒక సింగింగ్ కాంపిటీషన్లో యశస్వి కొండేపూడి పాట నచ్చడంతో స్టేజి మీద హగ్ ఇచ్చి ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుని ఆ క్రేజ్ ను జబర్దస్త్ ద్వారా డబుల్ చేసుకుంది రీతూ చౌదరి.   

2 /5

గతంలో పలు సీరియల్స్ లో నటించిన షబీనా జబర్దస్త్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది,  ఇటీవలే ఆమె తన కాబోయే భర్తను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది.   

3 /5

గతంలోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో జబర్దస్త్ వర్ష నటించింది కానీ జబర్దస్త్ తర్వాత ఆమెకు మంచి క్రేజ్ అయితే దక్కింది.   

4 /5

పటాస్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన ఫైమా తర్వాతి కాలంలో జబర్దస్త్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది. 

5 /5

ఎక్కువగా చంద్ర స్కిట్ లో కనిపించిన ఆమె జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ లో మొట్టమొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నా సత్యశ్రీ ప్రస్తుతం ఎందుకో పెద్దగా యాక్టివ్ గా అయితే లేదు.