Rakul Preet Singh Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. జిగేల్ మనిపిస్తోందిగా!

Rakul Preet Singh Saree Photos: రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తున్న ఆమె తాజాగా ఫోటోలు షేర్ చేసి కాకరేపింది. వాటిపై ఒక లుక్కు వేద్దాం.  

  • Oct 20, 2022, 11:50 AM IST
1 /5

కన్నడ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో చేయడానికి ఒక్క సినిమా కూడా లేదు.   

2 /5

ఆమె చేస్తున్న సినిమాలన్నీ తెలుగులో డిజాస్టర్ అవుతూ ఉండడంతో ఆమెను తీసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. అందుకే తెలివిగా బాలీవుడ్ మీద కన్నేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో భాగమైంది.   

3 /5

ఇక బాలీవుడ్ నిర్మాత జాకీ భాగ్నానీతో ప్రేమలో పడిన ఆమె త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోంది. అయితే బాలీవుడ్లో అడుగుపెట్టినంత ఈజీగా అవకాశాలు దక్కకపోవడంతో ఆమె అందాల ఆరబోతకు తెర తీస్తోంది.   

4 /5

అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. తాజాగా చీరకట్టులో ఉన్న కొన్ని ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

5 /5

మా రకుల్ ప్రీత్ సింగ్ హాట్ గురు అంటూ ఆమె అభిమానులు అయితే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి.