Rithu Chowdary Bold Pics: రీతూ చౌదరి అందాల జాతర.. టాప్‌లో అదిరిపోయే ట్రీట్

Rithu Chowdary Latest Photoshoot: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నెట్టింట అందాల జాతరతో మంటలు రేపుతోంది. వరుసగా హాట్ ఫోట్ షూట్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా జీన్స్, టాప్‌లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. నాభి అందాలు చూపిస్తూ.. కొంటె చూపులతో వల విసురుతోంది. ఆ పిక్స్ మీ కోసం..

  • Oct 29, 2023, 22:18 PM IST
1 /5

సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన రీతూ చౌదరికి.. మొదట్లో పెద్దగా పేరు రాలేదు.   

2 /5

జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ భామ క్రేజ్ మారిపోయింది. హైపర్ ఆది స్కిట్లలో నటించి.. మంచి పేరు తెచ్చుకుంది.  

3 /5

ఈ క్రేజ్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ఎప్పటికప్పుడు హాట్‌ పిక్స్‌ ఫాలోయింగ్‌ను భారీ పెంచుకుంది ఈ భామ.  

4 /5

తాజాగా షేర్ చేసిన పిక్స్ నెక్ట్స్ లెవల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

5 /5

ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. గ్లామరస్ డోస్ మరింత పెంచి ఫోటో షూట్స్ చేస్తోంది. ఇన్‌స్టాలో రీతూ చౌదరిని 9 లక్షలు పైగా ఫాలో అవుతున్నారు.