Nabha Natesh Photoshoot : ఇస్మార్ట్ పొరీ చేస్తొంది కాయ్ కచోరి.. నభా నటేష్‌ అందాల ప్రదర్శన

Nabha Natesh Latest Photoshoot నభా నటేష్‌ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అందాల ప్రదర్శన చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు. నభా నటేష్‌ చాలా రోజులకు మళ్లీ ఇలా కనిపించి కవ్వించేసింది.

  • Feb 15, 2023, 10:44 AM IST
1 /5

కన్నడ సుందరి అయిన నభా నటేష్‌కు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్‌.

2 /5

మొదటి సినిమాతో నటిగా నభా నటేష్ అందరినీ ఆకట్టుకుంది. కానీ కావాల్సిన, రావాల్సిన కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆమెకు రాలేదు.

3 /5

ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే నభా నటేష్‌ దశ తిరిగింది. పూరి జగన్నాథ్ తన హీరోయిన్లను ఎంత అందంగా, యాటిట్యూడ్‌తో చూపిస్తాడో అందరికీ తెలిసిందే.

4 /5

ఇస్మార్ట్ తరువాత నభాకు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ తరువాత కరోనా రావడం, నభాకు యాక్సిడెంట్‌ జరగడంతో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది.

5 /5

నభా నటేష్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సినిమాలకు తాను రెడీ అని చెప్పేందుకు ఇలా ఘాటుగా ఫోటో షూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో హీటు పెంచేస్తోంది.