Independence Day 2024: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య సంబరాలు.. కేటీఆర్‌, రేవంత్‌, చంద్రబాబు, జగన్‌ ఎక్కడంటే?

Independence Day 2024 Celebrations In New Delhi: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు. కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేశ్‌ స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు.

1 /10

2 /10

Independence Day Celebrations: బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

3 /10

Independence Day Celebrations: బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.

4 /10

Independence Day Celebrations: గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలు పాల్గొన్న రేవంత్‌ రెడ్డి జెండావిష్కరణ అనంతరం కళాకారులతో మాట్లాడారు.

5 /10

Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో అమరవీరులకు నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి

6 /10

Independence Day Celebrations: తాడేపల్లిలో వైఎస్సాఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జెండా ఆవిష్కరించారు.

7 /10

Independence Day Celebrations: మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ సీఎం జగన్‌, పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు

8 /10

Independence Day Celebrations: విజయవాడలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు జెండావిష్కరణ చేశారు.

9 /10

Independence Day Celebrations: విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు చంద్రబాబు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు.

10 /10

Independence Day Celebrations: స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రిగా హాజరైన నారా లోకేశ్‌ జెండావిష్కరణ చేశారు.