Ibomma Features 2025: దిమ్మ తిరిగే ఆప్షన్స్‌తో ఐ బొమ్మ అప్డేట్.. ఈ ఫీచర్స్ మీకు తెలుసా?

Ibomma Features 2025: ఐ బొమ్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బడా బాబుల ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కరూ ఓటీపీ సబ్స్రిప్షన్ బిల్లుల నుంచి ఉపశమనం పొందేందుకు ఐబొమ్మలోనే సినిమాలు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రేక్షకుల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. అగ్ర కథానాయకుల సినిమాలకు సంబంధించిన టికెట్ ధరలు పెరగడంతో వారు థియేటర్లకు దూరమవుతున్నారు. 
 

1 /6

ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ విపరీతమైన టికెట్ రేట్లతో విడుదల కావడంతో అభిమాన హీరోల ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఇష్టపడడం లేదు. మరి కొంతమంది అయితే ఎలాంటి కొత్త సినిమాలు అయినా ఓటీడీలోకి వచ్చిన తర్వాతే చూస్తున్నారు. 

2 /6

సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడంతో Ottలు కూడా తమ సబ్ స్క్రిప్షన్ ధరలను వీపరీతంగా పెంచాయి. దీంతో చాలామంది వీటికి కూడా బైబై చెప్పి థర్డ్ పార్టీ సినిమాలు స్ట్రీమింగ్ చేసే వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది ఎక్కువగా ఐబొమ్మాలో సినిమాలో చూస్తున్నారు.    

3 /6

ఐబొమ్మలు సినిమాలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆ వెబ్సైట్ కూడా అప్డేట్ అవుతూ వస్తోంది. గతంలో కేవలం ఐబొమ్మ సినిమాలను మాత్రమే స్ట్రీమింగ్ చేసేది. కానీ ఇప్పుడు ఐ బొమ్మ వెబ్ సిరీస్ లను కూడా స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా కొత్త కొత్త సినిమాలను వెంట వెంటనే అప్లోడ్ చేస్తోంది.   

4 /6

జనాలు కూడా ఐబొమ్మకు అలవాటయ్యారు. Ottలో వచ్చే ప్రతి సినిమాను ఐ బొమ్మలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే వెబ్సైట్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది.   

5 /6

ఇటీవలే ఐ బొమ్మ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌తో వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేసింది. గతంలో ఈ వెబ్సైట్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం అవ్వగా.. ఇప్పుడు వివిధ రకాల భాషల్లో వచ్చే సినిమాలను కూడా అప్లోడ్ చేస్తోంది. 

6 /6

ఐ బొమ్మలో కొన్ని ప్రత్యేకమైన అత్యాధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది హై క్వాలిటీ వీడియోస్ స్ట్రీమింగ్.. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో అన్ని సినిమాలు హై క్వాలిటీతో అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు అదనంగా డౌన్లోడింగ్ ఫీచర్స్ ను కూడా అందిస్తోంది. అయితే ఐ బొమ్మ త్వరలోనే మరికొన్ని ఫీచర్లను కూడా అప్డేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.