Ritu varma Pics: క్రేజీ క్రేజీ లుక్స్​తో.. కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న పెళ్లి చూపులు బ్యూటీ

Ritu varma Pics: పక్కా హైదరాబాదీ ముద్దు గుమ్మ రీతూ వర్మ.. పెళ్లి చూపులు సినిమాతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అమెకు సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోలు మీకోసం.

  • Mar 26, 2022, 22:00 PM IST
1 /5

రీతూ వర్మ పక్కా హైదరాబాదీ ముద్దుగుమ్మ, 1990 మార్చి 10న జన్మించింది రీతూ. ఇమె నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా.

2 /5

రీతూ వర్మ 2013లో వచ్చిన బాద్​షా మూవీతో వెంటి తెరకు పరిచయమైంది.

3 /5

రీతూ వర్మ మొదట చిన్న చిన్న క్యారెక్టర్లతో పరిచయమై..  పెల్లి చూపులు సీనిమాతో హీరోయిన్​గా మారింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు ఎంత పేరొచ్చిందే.. రీతూకి కూడా అంతే గుర్తింపు లభించింది.

4 /5

దుల్కర్ సన్మాన్ హీరోగా వచ్చిన తమిళ మూవీ 'కన్నుమ్​ కన్నుమ్​ కొల్లయాడితాల్​' మూవీతో ఇతర భాషల్లోనూ మంచి గురింపు తెచ్చుకుంది

5 /5

రీతూ నటించిన ఒకే ఒక జీవితం అనే తెలుగు, తమిళం ద్వి భాషా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.