Home Quarantine లో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి!

లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటే రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అయితే వ్యాక్సీన్ వచ్చేంత వరకు ప్రమాదం మాత్రం పొంచి ఉంది అని చెప్పవచ్చు. అలాంటి సమయంలో కోవిడ్-19 సోకి వారు ఇంట్లోనే క్వారంటైన్‌ అవ్వాలి అనుకుంటే వారికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
  • Dec 14, 2020, 19:57 PM IST

Home Quarantine: లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటే రికవరీ రేటు కూడా పెరుగుతోంది. అయితే వ్యాక్సీన్ వచ్చేంత వరకు ప్రమాదం మాత్రం పొంచి ఉంది అని చెప్పవచ్చు. అలాంటి సమయంలో కోవిడ్-19 సోకి వారు ఇంట్లోనే క్వారంటైన్‌ అవ్వాలి అనుకుంటే వారికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
 

1 /6

ఇంట్లో క్వారెంటైన్ అవుతున్నప్పుడు...వెంటిలేషన్ ఉన్న గదిలో ఎంచుకోవాలి. సెపరేట్ బాత్రూమ్ ఉండాలి.  

2 /6

బయటికి వెళ్లకూడదు..ఇంట్లో ఉన్న సభ్యులకు దూరంగా ఉండాలి. భౌతిక దూరంగా ఉండాలి.

3 /6

హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వారు వృద్ధులు, గర్భవతి మహిళ నుంచి దూరంగా ఉండాలి.  పిల్లలతో దూరం పాటించాలి.

4 /6

కోవిడ్-19 సోకిన తరువాత ప్రభుత్వం నిర్ధేశించిన గడువు వరకు ఇంట్లోనే ఉండాలి.  బయటికి వెళ్లకూడదు.  

5 /6

క్వారైంటన్‌లో ఉన్న సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు తరచూ కడగడం, శానిటైజ్ చేయడం చేస్తుండాలి.  

6 /6

పోషకతత్వాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు వాడిన వస్తువలను జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి.