Rudrkaksha Benefits: రుద్రాక్షను చేతికి ధరిస్తే ఏమౌతుందో తెలుసా, రుద్రాక్షను అలా ధరించవచ్చా

Rudrkaksha Benefits: హిందూ ధర్మ శాస్త్రంలో రుద్రాక్షకు అమితమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శివుని పూజించేవాళ్లు రుద్రాక్షను తప్పకుండా ధరిస్తారు. రుద్రాక్షను శివునికి అత్యంత ఇష్టమైందిగా భావిస్తారు. రుద్రాక్ష ప్రాధాన్యత, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Rudrkaksha Benefits: రుద్రాక్షను ధరించే విషయంలో కొన్ని నియమ నిబంధనలున్నాయంటారు. రుద్రాక్షను ఎప్పుడు ఎలా ధరించాలి, ఎలా ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది వివరంగా ఉంది. అదే విధంగా కొంతమంది రుద్రాక్షను చేతికి బ్రేస్‌లెట్ రూపంలో దరిస్తారు. చేతికి రుద్రాక్షను ధరిస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..

1 /7

2 /7

రుద్రాక్ష ధరించడం వల్ల సౌభాగ్యం, సాఫల్యం, సమృద్ధి మూడు లభిస్తాయి. కానీ రుద్రాక్షను ఎప్పుడూ మంత్రోచ్చారణ తరువాతే ధరించాలి.

3 /7

రుద్రాక్ష బ్రేస్‌లెట్ అనేది భయం నుంచి విముక్తి కల్పించడమే కాకుండా అదృష్టానికి కారణమౌతుంది.

4 /7

రుద్రాక్షను చేతికి బ్రేస్‌లెట్ రూపంలో ధరించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరగడమే కాకుండా ఎవర్జీ, సామర్ధ్యం పెరుగుతుంది.

5 /7

రుద్రాక్షను కొంతమంది మెడలో ధరిస్తారు. కొంతమంది ఉంగరంలా వేసుకుంటారు. ఇంకొంతమంది చేతికి బ్రేస్‌లెట్‌లా ధరిస్తారు.  

6 /7

శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శివుడి కటాక్షం పొందేందుకు, కోర్కెలు నెరవేర్చుకునేందుకు రుద్రాక్షను ఉపయోగిస్తుంటారు.  

7 /7

హిందూమత విశ్వాసాల ప్రకారం రుద్రాక్ష ఓ రకమైన కలప. జపమాలరూపంలో ఉంటుంది.