Health Tips: ఇనుప కడాయిలో ఇవి ఫ్రై చేసుకు తింటే.. మీ ఆరోగ్యం గోవిందా.. గోవిందా..

Things Not to Cook in Iron Pan: మీకు ఒకవేళ నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నట్టయితే.. ఇనుప పాత్రలో చేపలు ఫ్రై చేసినట్టయితే.. ఆ ఫుడ్ కాస్త ఎక్కువ జిగురు జిగురు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకాస్త ఎక్కువే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఐరన్ కడాయిలో వండిన చేపలను తింటే.. అది అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

  • Mar 28, 2023, 20:09 PM IST

Things Not to Cook in Iron Pan: కొంత మందికి ఇనుప పాత్రలో ఆమ్లెట్ తయారు చేసే అలవాటు ఉంటుంది. కానీ అలా ఇనుప పాత్రల్లో ఫ్రై చేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.

1 /5

Things Not to Cook in Iron Pan: మీకు ఒకవేళ నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నట్టయితే.. ఇనుప పాత్రలో చేపలు ఫ్రై చేసినట్టయితే.. ఆ ఫుడ్ కాస్త ఎక్కువ జిగురు జిగురు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకాస్త ఎక్కువే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఐరన్ కడాయిలో వండిన చేపలను తింటే.. అది అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

2 /5

Things Not to Cook in Iron Pan: కొంత మందికి ఇనుప పాత్రలో ఆమ్లెట్ తయారు చేసే అలవాటు ఉంటుంది. కానీ అలా ఇనుప పాత్రల్లో ఫ్రై చేసుకుని తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.

3 /5

Things Not to Cook in Iron Pan: పాస్తా.. వెస్టెర్న్ ఫుడ్ హ్యాబిట్స్ ఇష్టపడేవారిలో కొంతమందికి ఈ పాస్తా అంటే చాలా ఇష్టం. కానీ పాస్తాను ఇనుప కడాయిలో వండుకుని తినడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది.

4 /5

Things Not to Cook in Iron Pan: హల్వా లవర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. హల్వాను ఇనుప కడాయిలో తయారు చేయకూడదు. ఇనుప పాత్రలో హల్వా తయారు చేసే క్రమంలో ఆ పాత్రకు ఉండే ఇనుము లాంటి వాసన హల్వా రుచిని తగ్గిస్తుంది.

5 /5

Things Not to Cook in Iron Pan:ఇనుప పాత్రలో అన్నం వండే అలవాటు కూడా మంచిది కాదు.