Allu Arjun Cars: బెంజ్, రేంజ్ రోవర్, వోల్వో సహా ఫాల్కన్.. రచ్చ రేపుతున్న అల్లు అర్జున్ కార్ల కలెక్షన్ ఇదే!

Allu Arjun Car Collection : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా లాంచ్ అయ్యి ఈరోజు ఐకాన్ స్టార్ గా మారాడు. ఆయన హీరో అయి ఈరోజు 20 ఏళ్లు పూర్తయిన క్రమంలో ఆయన కార్ల కలెక్షన్ వివరాలు మీకోసం.
 

  • Mar 28, 2023, 16:45 PM IST
1 /6

జాగ్వార్ XJ L జాగ్వార్ ఎక్స్‌జె లాంగ్ వీల్‌బేస్ ధర రూ. 2 కోట్లకు పైగానే.     

2 /6

హమ్మర్ H2 రూ. 75 లక్షల ధర కలిగిన హమ్మర్ హెచ్2 అల్లు అర్జున్ వాహన కలెక్షన్లలో 'బ్యాడ్ బాయ్'గా  చెబుతారు.     

3 /6

వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ స్వీడిష్ ఆటో దిగ్గజం వోల్వో యొక్క ఫ్లాగ్‌షిప్ SUV అయిన XC90 T8 ఎక్సలెన్స్ ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.31 కోట్లు.   

4 /6

అల్లు అర్జున్ తొలినాళ్లలో వచ్చిన ఆర్య, బన్నీ, హ్యాపీ వంటి డబ్బింగ్ చిత్రాల తర్వాత స్టార్ క్రేజ్ సంపాదించాడు. అల్లు అర్జున్ తన కెరీర్లో వివిధ దశలలో చాలా కార్లను కొనుగోలు చేశాడు.  

5 /6

ఆగస్ట్‌లో అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో లేటెస్ట్ స్టార్ రేంజ్ రోవర్ వచ్చింది. అల్లు అర్జున్ 'ది బీస్ట్'గా పిలువబడే బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.3 కోట్లు.  

6 /6

ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్, అల్లు అర్జున్ తన క్యారవాన్‌ని ఫాల్కన్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఫాల్కన్ కోసం 7 కోట్లు ఖర్చు పెట్టాడు.