Vitamin D: విటమిన్ డి శరీరానికి చాలా ప్రయోజనకరం. పోషకాల లోపం ఏర్పడితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ డి. అయితే విటమిన్ డి అధికమైనా సమస్యలు తలెత్తుతాయి.
Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి