Papaya Precautions: బొప్పాయితో ఈ 5 పదార్ధాలు పొరపాటున కూడా కలిపి తినద్దు

శరీరానికి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించే పండ్లలో అత్యంత కీలకమైంది బొప్పాయి. ప్రతి సీజన్‌లో లభించే బొప్పాయిని ఎవరైనా తినవచ్చు. చాలా వరకూ వ్యాధుల దూరమౌతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్, మినరల్స్, విటమిన్ సి పుష్కలం. అయితే బొప్పాయిని కొన్ని ఇతర పదార్ధాలతో కలిపి తినకూడదంటారు. 

Papaya Precautions: శరీరానికి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించే పండ్లలో అత్యంత కీలకమైంది బొప్పాయి. ప్రతి సీజన్‌లో లభించే బొప్పాయిని ఎవరైనా తినవచ్చు. చాలా వరకూ వ్యాధుల దూరమౌతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్, మినరల్స్, విటమిన్ సి పుష్కలం. అయితే బొప్పాయిని కొన్ని ఇతర పదార్ధాలతో కలిపి తినకూడదంటారు. 
 

1 /5

పెరుగు పెరుగుతో కలిపి బొప్పాయి తినడం మంచిది కాదు. రెండూ కలిపి తినడం వల్ల పెప్పైన్ ఎంజైమ్, ఎలర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. 

2 /5

నిమ్మకాయ ఇక నిమ్మకాయ కూడా బొప్పాయితో కలిపి తీసుకోకూడదు. ఎనీమియా, హిమోగ్లోబిన్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.

3 /5

టొమాటో టొమాటోను బొప్పాయి పండుతో కలిపి తీసుకోకూడదు. చాలామంది ఫ్రూట్ సలాడ్‌లో టొమాటో స్లైసెస్ కలుపుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. 

4 /5

ఫ్రైడ్ పదార్ధాలు ఫ్రైడ్ పదార్ధాలు సహజంగానే ఆరోగ్యానికి మంచివి కావు. అలాంటిది బొప్పాయితో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఈ రెండూ కలవడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమౌతాయి. 

5 /5

పాలు బొప్పాయ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. బొప్పాయి రోజూ తినడం వల్ల చాలా రకాల వ్యాధుల్ని దూరం చేయవచ్చు. అయితే బొప్పాయితో పాటు పాలు లేదా పాల ఉత్పత్తులు ఏవీ తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటి కాంబినేషన్ శరీరానికి హాని కల్గిస్తుంది.