Gold Price Today 3rd January 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి!

బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.

  • Jan 03, 2021, 12:04 PM IST

Gold Price Today 3rd January 2021: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.

1 /4

బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర(Gold Price Today) స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి. Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

2 /4

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ ‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,180 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,910 వద్ద మార్కెట్ అవుతోంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధర (Gold Price Today) వారం రోజుల తర్వాత భారీగా పెరిగింది. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.53,510 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,050కి చేరింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

4 /4

బంగారం ధరలతో పోటీపడి పెరిగిన వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర తాజాగా రూ.30 మేర స్వల్పంగా తగ్గింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,120 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర దిగొచ్చింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,000కి క్షీణించింది.  Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!