Ananya panday: మాల్దీవ్‌లో న్యూ ఇయర్ వేడుల్లో రెచ్చిపోయిన అనన్య పాండే

  • Jan 02, 2021, 20:25 PM IST

 

Ananya panday: బాలీవుడ్ నటి అనన్య పాండే ఏది చేసినా హల్‌చల్ అవుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకల్ని మాల్డీవుల్లో ఎంజాయ్ చేయడమే కాకుండా రెచ్చిపోయింది. సన్‌ఫ్లవర్ టైప్ బికినీలతో స్విమ్మింగ్‌ఫూల్‌లో రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5