Gold Price Today In Hyderabad 08 February 2021: భారీగా పెరిగిన Gold Price, పసిడి దారిలోనే Silver Rate

బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా ఎగసింది.

Gold Rate Update 08 February 2021: బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా ఎగసింది.

1 /4

Gold Price Today 08 February 2021: బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా ఎగసింది. Also Read: Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లులను EMI రూపంలో చెల్లిస్తే మీకు 5 ప్రయోజనాలు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.340 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,070 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.310 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.44,060కి చేరింది.

3 /4

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరిగాయి. 24 క్యారెట్లపై రూ.400 మేర పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,410 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.310 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,210కు చేరింది. Also Read: IRCTCలో సరికొత్తగా Bus Tickets బుకింగ్ సౌకర్యం, 22 రాష్ట్రాల్లో ప్రయాణికులకు సేవలు

4 /4

ఫిబ్రవరి తొలి వారంలో ఢిల్లీలో తగ్గిన వెండి ధర తాజాగా పెరిగింది. వెండి ధర రూ.1,400 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.68,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,400కు చేరింది.