Alia Bhatt new Photos: చీరకట్టులో కుందనపు బొమ్మలా 'గంగూభాయ్​ బ్యూటీ' ఆలియా భట్​

Alia Bhatt new Photos: త్వరలో గంగూభాయ్​ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆలియా భట్​ తాజాగా దిగిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. చీరకట్టులో కుందనపు బొమ్మలా ఉన్న ఆలియా ఫొటోలను మీరు చూసేయండి మరి.

  • Feb 12, 2022, 13:26 PM IST
1 /5

గంగూభాయ్​లో వేశ్యగా, లేడీ డాన్​గా కనిపించనుంది ఆలియా భట్​

2 /5

గంగూభాయ్​ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.

3 /5

ఈ సినిమాకు సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.

4 /5

గంగూభాయ్​ టీమ్​ (చిత్రంలో ఆలియా భట్​, సంజయ్ లీలా భన్సాలీ తదితరులు)

5 /5

ఆలియా భట్ తొలిసారి తెలుగులో​ నటించిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది.