Flipkart Offer: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్, కేవలం 20 వేల రూపాయలకే మీ సొంతం

సాధారణంగా ఐఫోన్ అంటే అందరికీ మక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఐపోన్ 14పై అద్భుతమైన భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ మరి కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Flipkart Offer: సాధారణంగా ఐఫోన్ అంటే అందరికీ మక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఐపోన్ 14పై అద్భుతమైన భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ మరి కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

1 /5

ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 39,1509 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించాలంటే ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బాగుండాలి. ఈ ఎక్స్చేంజ్ వర్తిస్తే ఐఫోన్ 14 కేవలం 20 వేలకే లభిస్తుంది.

2 /5

ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే ఐఫోన్ 14 మరింత తక్కువ ధరకు లభిస్తుంది. 

3 /5

ఈ ధరపై 18 శాతం డిస్కౌంట్ తరువాత 56,999 రూపాయలు లభించనుంది. అయితే ధర ఇంకా తగ్గాలంటే మరో ఆఫర్ అందుబాటులో ఉంది. 

4 /5

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 అసలు ధర 69,900 రూపాయలుగా ఉంది. దీనిపై ఆఫర్ వర్తిస్తుంది.

5 /5

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రెండు డిస్కౌంట్ ఆఫర్లు కలిపి ఉన్నాయి. ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకుంటే..ఈ డిస్కౌంట్ ఆఫర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.