Unknown Fact About First Night: శోభనం గదిలోకి నూతన వదువు పాల గ్లాస్‌తో వెళ్లడానికి కారణాలు..కొత్తగా పెళ్లైన వారి కోసం..

Unknown Fact About First Night: శోభనం గదిలోకి వధువు పాలు తీసుకు వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మనం ఈరోజు ఒక ఆరు కారణాల గురించి తెలుసుకోబోతున్నాం. నిజంగా శోభనం గదిలోకి పాలు తీసుకెళ్లడం శుభప్రదమేనా?

  • Mar 16, 2024, 21:36 PM IST

 

Unknown Fact About First Night: పెళ్లయిన మొదటి రోజు భార్యాభర్తలు ఫిజికల్‌గా సాంప్రదాయబద్ధంగా కలవడాన్ని శోభనంగా పిలుస్తారు. శోభన సమయంలో భార్య తమ భర్తకి పాల గ్లాసును తీసుకెళ్లడం మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అయితే ఇలా ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాసులను గదిలోకి ఎందుకు తీసుకెళ్తారో.. తీసుకెళ్లిన ఆ పాలని ఏం చేస్తారో అనేది చాలామందికి తెలియదు. అయితే శోభనం గదిలోకి పాల గ్లాసును తీసుకెళ్లడానికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 /6

శోభనం గదిలోకి భార్య, భర్త దగ్గరికిపాల గ్లాస్‌తో వెళ్లడం ఒక పురాతన సంప్రదాయం. పూర్వికుల నుంచి ఇది సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమైనాప్పటికీ.. పూర్వికులు మాత్రం దీనిని శుభం, శ్రేయస్సుగా సూచిస్తారు.  

2 /6

పాలు పునరుత్పత్తి శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పురుషులలో స్పెర్మ్ కణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. స్త్రీలలో పాలు గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. కాబట్టి పిల్లలు కావాలనుకునే భార్యలు తప్పకుండా శోభనం రోజు పాల గ్లాస్ తో వెళ్తారు.  

3 /6

పాలు శరీర శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. శోభనం రాత్రి ఎంతో శ్రమతో కూడుకున్నది.. కాబట్టి పాలు తాగడం వల్ల వధూవరులకు అవసరమైన శక్తిని అందిస్తుంది.  అంతేకాకుండా అలసటను దూరం చేసేందుకు కూడా పాలు కీలక పాత్ర పోషిస్తాయి.  

4 /6

పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. కాబట్టి మొదటిరోజు రాత్రి శోభన సమయంలో వధూవరులు ఇద్దరు ఈ పాలను తాగడం వల్ల ఒత్తిడిని ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  

5 /6

మొదటిరోజు వధూవరుల కలయిక బాగుండడానికి మానసిక స్థితి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మూడు బాగుండడానికి శోభనం రోజు రాత్రి పాలు తాగుతారు. పాలలో ట్రిప్టోఫాన్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. 

6 /6

వధూవరులు ఇద్దరు శోభనం రోజు చాలా లేటుగా నిద్రపోతారు దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాలు తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.