Black tomatoes: నల్ల టమాటా తినడం వల్ల కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?

Black tomatoes: మార్కెట్ లో కొన్నిరోజులుగా టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల టమాటాల ధరలు సెంచరినీ కూడా దాటేశాయి. దీంతో జనాలు గగ్గొలు పెడుతున్నారు.

1 /7

సాధారణంగా చాలా మందికి ఎర్రటమాటాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ నల్ల టమాటాలు చాలా విలక్షణమైన లక్షణాలతో పాటు,  అధిక పోషక గుణాలను కల్గి ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

2 /7

నల్లటి టమాటాల వల్ల.. కంటి చూపును మెరుగుపడుతుంది.  దీనిలో యాంటీఆక్సిడెంట్‌ లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి  కూడా పెరుగుతుందని చెబుతుంటారు. విటమిన్ ఏ,సీలు దీని వల్ల శరీరానికి అందుతాయి.

3 /7

నల్ల టొమాటోలలో నాణ్యత ఆంథోసైనిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది  గుండె సంబంధిత ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తుంది.   ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన రక్త ప్రసరన వ్యవస్థలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కాపాడుతుంది. 

4 /7

టమాటో కొలెస్ట్రాల్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది గుండె కు రక్షణను ఇస్తుంది. దీనిలో ఉండే డోమైన్ లు క్యాన్సర్ వంటి కారకాలతో కూడా పొరాడుతాయి. దీని వల్ల శరీరం ఇతర వ్యాధులకు గురికాకుండా ఉంటుంది.

5 /7

ఇది బీపీ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. కొందరికి తరచుగా కిడ్నిలో స్టోన్ ల వంటి సమస్యలు ఏర్పడతాయి. నల్లటమాటాలను స్టమక్ పెయిన్ వంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది

6 /7

అధిక బరువుతో బాధపడే వారు, బెల్లీ సమస్యలున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిమ్ లకు వెళ్లే వారు, ఎక్సర్ సైజ్ లు చేసేవారికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది. టమాటో జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగితే ఇమ్యునిటీ పెరుగుతుంది. 

7 /7

తెల్లని వెంట్రుకల వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. గుండె దడ, నడుమునొప్పి, డిస్క్ ప్రాబ్లమ్ వంటి సమస్యలను కూడా దూరం చేసే గుణాలు దీనిలో ఉంటాయి. జీవక్రియలను నల్లటమాటా ఎంతో వేగవంతం చేస్తుంది. నల్లటమాటాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)