Ashu Reddy: పొట్టి గౌనులో అషు రెడ్డి అందాల రచ్చు..అదరహో అనిపిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ అందాలు..

Ashu Reddy: అషు రెడ్డి ఈమె తెలుగులో బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్ చేస్తూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న కథానాయికకు  తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ అమ్మడి పరిస్థితి.

1 /5

అషు రెడ్డికి కథానాయిక సమంతకు దగ్గర పోలికలు ఉండటంతో ఈమె ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చింది. పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌లో ఉండే ఈ భామ ఎపుడు ఏదో ఒక పనితో సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.

2 /5

అప్పట్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన స్పైసీ బోల్డ్ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. అప్పటి నుంచే ఈమె పాపులారిటీ పెరగమం మొదలైంది. 

3 /5

ప్రముఖ సామాజిక మాధయమైన  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చురుగ్గా ఉండే అషు రెడ్డి అక్కడ చిత్ర విచిత్రమైన వీడియోలను చేస్తూ ఫ్యాన్స్ కు  ఎపుడు టచ్‌లో ఉంటుంది.  

4 /5

అషురెడ్డికి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరును తన ఎదపై టాటూ వేయించుకొని పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

5 /5

బిగ్‌బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన అషు రెడ్డి.. తన ఇంటర్వ్యూలతో, సోషల్ మీడియా పోస్టులతో బోల్డ్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఎంత చేసినా.. సినిమాల్లో మాత్రం తగినంత గుర్తింపు మాత్రం లభించడం లేదు.