Eesha Rebba Photos: యాడ్ లో కూడా హాట్ ట్రీట్ ఆపడం లేదు.. శాటిన్ సిల్క్ డ్రెస్సులో ఈషా రెబ్బా ఒంపుసొంపుల జాతర!

Eesha Rebba Hot Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఈ మధ్య చేస్తున్న హాట్ ఫోటో షూట్లు చర్చనీయాంశం అవుతున్నాయి, తాజాగా ఆమె ఒక యాడ్ ప్రమోషన్ చేస్తూ చేసిన వీడియోలో స్పైసీ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆ వివరాలు

 
  • Mar 03, 2023, 07:56 AM IST
1 /5

తెలుగమ్మాయి ఈషా రెబ్బా మంచి మంచి సినిమాలే చేస్తున్నా ఆమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకడం లేదు.  

2 /5

అందుకే ఈషా రెబ్బా ఒక పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

3 /5

తాజాగా ఈషా రెబ్బా ఒక సేల్ ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో షేర్ చేసింది.

4 /5

ఆ వీడియోలో ఆమె శాటిన్ సిల్క్ డ్రెస్సులో మెరిసిపోతూ కనిపించడంతో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. 

5 /5

ఇక ఆమె షేర్ చేసిన వీడియోలో ఫోటోలని స్క్రీ షాట్లు తీసి మరీ చేస్తున్నారు, చూసేయండి.