Chaturgrahi yoga: 50 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి రాజయోగం ఈ 3 రాశులవారికి అదృష్టం పట్టబోతుంది..!

Chaturgrahi yoga After 50 years: ప్రతి గ్రహం తన స్థానాన్ని మారుస్తుంది. ఈ సమయంలో రాశులకు కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి. అయితే ఆగస్టులో సింహరాశిలో చతుర్ గ్రహియోగం ఏర్పడుతుంది.
 

1 /6

ఈ గ్రహ యోగంలో బుధుడు, చంద్రుడు, శుక్రుడు, సూర్యుడు కలయికతో ఏర్పడుతుంది. దీనివల్ల ఒక 3 రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.  

2 /6

ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇప్పటికే జులై 19 లోనే బుధుడు సింహరాశిలో ఉన్నాడు జూలై 31 తర్వాత నుండి శుక్రుడు సింహరాశిలో కనిపిస్తాడు. 50 ఏళ్ల తర్వాత ఈ అరుదైనయోగం ఏర్పడింది  

3 /6

ఈ యోగం వల్ల సింహ రాశి వారికి అనుకున్న జాబు దొరుకుతుంది, ప్రమోషన్లు పొందుతారు. వివాహం కాని వారికి ఇది సరైన సమయం కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పూర్తిగా ఉద్యోగాల్లో కూడా మార్పులు రావచ్చు.  

4 /6

ఈ అరుదైన యోగం వల్ల వృశ్చిక రాశివారికి వ్యాపారంలో వృద్ధి చెందుతారు. అంతేకాదు డబ్బులు భారీగా లభిస్తారు వ్యాపారం విస్తరిస్తుంది ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రశంసలు పొందుతారు.  

5 /6

చతుర్గ్రాహి యోగం వల్ల ధనస్సు రాశి వారికి కూడా ధనస్సు రాశివారికి కూడా బాగా కలిసి వస్తోంది. స్టాక్ మార్కెట్లో పెట్టిన లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు.

6 /6

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)