Diwali 2020: దీపావళి రాశీ ఫలాలు! ఈ నాలుగు రాశుల్లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి

దీపాల పండుగ దీపావళిని 2020లో నవంబర్14 అంటే శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా చేసుకోనున్నారు. అయితే ఈ వెలుగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను, సంతోషాలను తీసుకురానుంది.

  • Nov 10, 2020, 22:09 PM IST

2020 దీపావళిని ( Diwali 2020 ) నవంబర్14న ప్రపంచ వ్యాప్తంగా చేసుకోనున్నారు. జ్యోతిష్యుల ప్రకారం ఈ దీపావళి రోజు కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుందట. మిగితా వారికన్నా వీరికి ఎక్కువ లాభం చేకూరుతుందట. వారి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అని, సంపద కలుతుంది అని, సమస్యలు తొలుగుతాయి అని చెబుతున్నారు.  ఈ రాశుల వారికి మిగిగా వారికన్నా కాస్తు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి మరి ఆ రాశులు ఇవే.

 

Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 

 

1 /4

కుంభ రాశి వారికి ఈ దీపావళి అదృష్టాన్ని తీసుకురానుంది. లక్ష్మీ కటాక్ష సౌభాగ్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తల్లిండ్రుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. ఉద్యోగంలో చిక్కులు తొలగనున్నాది. కళ్యాణ భాగ్యం కలుగుతుంది.  

2 /4

తుల రాశీ వారికి చాలా అదృష్టం ఈ సంవత్సరం కలుగుతుంది. ఆరు నెలల పాటు మంచి సమయం ఉంటుంది. కొన్ని సమస్యల్లో ఉన్న వారికి ఆ సమస్యల నుంచి దూరం అయ్యి ప్రశాంత చేకూరుతుంది. సరికొత్తగా ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. భూ సంబంధిత వివాదాలు ముగుస్తాయట. ఆరోగ్యం మెరుగు అవుతుంది. కొత్త వాహన యోగం ఉందట. విదేశీ ప్రయాణం అవకాశం ఉంది. Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

3 /4

తారాబలం వల్ల ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది. ఇంటి చుట్టాలు వస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆఫీసులు ప్రమోషన్ అవకాశం. Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

4 /4

వృషభ రాశీ వారికి ఈ దీపావళి మరో కొత్త ఆరంభానికి మంచి సమయం. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభం వస్తుంది. బంధాల్లో ఉన్న చిక్కులు తగ్గి. సంతోషం కలుగుతుంది.