Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి దాసోహమనాల్సిందే

  • Nov 10, 2020, 22:05 PM IST

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా...అనతికాలంలోనే  భారీ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. చక్కని ఫిజిక్‌తో..సోయగాలతో అభిమానుల్ని ఫిదా చేస్తున్న తమన్నా తమిళం, హిందీలో సైతం అవకాశాలు దక్కించుకుంది. బాహుబలిలో అవంతిక పాత్రలో వీరోచితంగా కన్పించింది. ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులతో  హల్‌చల్ చేస్తోంది. 

1 /9

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9