Disha Patani New Boyriend: టైగర్ ను వదిలేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిశా చెట్టాల్ పట్టాల్.. అందాల ఆరబోతకు నో లిమిట్స్!

Disha Patani New Boyriend: గతంలో డేట్ చేసిన టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన తరువాత ఇప్పుడు దిశా కొత్త వ్యక్తితో చెట్టాలు పట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

  • Nov 20, 2022, 07:23 AM IST
1 /6

టైగర్ ష్రాఫ్‌తో విడిపోవడం వల్ల ఈ రోజుల్లో దిశా హెడ్ లైన్స్ లో ఉంటోంది.   

2 /6

తాజాగా ఆమె ఒక మిస్టరీ మ్యాన్ తో కలిసి కొన్ని హాట్, రొమాంటిక్ సెల్ఫీ వీడియోలను షేర్ చేసింది.   

3 /6

టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్‌కి ఆ మిస్టరీ మ్యాన్ నే కారణమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.   

4 /6

ఇక అతనితో సెల్ఫీ వైరల్ అయిన తర్వాత, దిశా తన సిజ్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసి చర్చనీయాంశం అయింది.   

5 /6

దిశా షేర్ చేసిన ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది, ఈ ఫోటోలను దిశా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె అద్దం ముందు పోజులిచ్చింది.    

6 /6

దిశా హాట్ షో మీరు కూడా చూసేయండి మరి.