Disha Patani Bold Photos: చూడగానే కసక్కుమనిపించే కత్తిలాంటి ఫిగర్ ఉన్న బ్యూటీ

Disha Patani Bold Photos: దిశా పటాని.. పట్టుమని చేసింది పది సినిమాలే అయినా.. నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్. పెద్దగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవీ తన ఖాతాలో లేకపోయినా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే హీరోయిన్.. తొమ్మిదేళ్ల కెరీర్లో 13 సినిమాలకు సైన్ చేయగా.. మరో 3 సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. మరి పెద్దగా సినిమాలు చేయకపోయినా.. పెద్ద పెద్ద సినిమాలు ఏవీ తన ఖాతాలో లేకపోయినా.. ఈ అమ్మడికి ఎందుకింత క్రేజ్ అంటే.. అది ఆమె బ్యూటీ సీక్రెట్టే అని చెప్పుకోవాలి. 

  • Jun 26, 2023, 22:12 PM IST

Disha Patani Bold Photos: దిషా పటాని గ్లామర్ సీక్రేట్ ఏంటంటే.. ముందుగా ఆమె డైలీ రొటీన్‌లో ఒకటైన ఫిట్ నెస్ మంత్ర అనే అనుకోవాలి. నిత్యం కఠినమైన వ్యాయమాలు చేస్తూ కుర్రకారును కవ్వించే కత్తిలాంటి తన ఒంపుసొంపులకు మరింత పదునుపెట్టుకుంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. 

1 /6

Disha Patani Bold Photos: ఎక్కడికక్కడ ఒద్దిగ్గా ఉండే ఒంపుసొంపులతో అందంగా, ఆకట్టుకునేలా కనిపించే హీరోయిన్‌ని చూసినప్పుడు కుర్రకారు మనసులోంచి ముందుగా వచ్చే మాట " ఫిగర్ కత్తిలా ఉంది మామా " అనే కదా.. ఎగ్జాట్లీ దిశా పటానీ గ్లామర్ కూడా అలాంటిదే. చూడగానే మళ్లీ చూడాలనిపించే గ్లామర్ దిశా పటాని సొంతం.

2 /6

Disha Patani Bold Photos: దిశా పటాని ప్రతీ కదలికపై ఆమె ఫ్యాన్స్ కన్నుంటుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడికి 58 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

3 /6

Disha Patani Bold Photos: దిషా పటాని కుర్రకారును కవ్విస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసిందంటే.. అది క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే.. దటీజ్ దిషా పటాని.

4 /6

Disha Patani Bold Photos: చేతిలో పెద్దగా సినిమాలు లేకున్నా... చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకున్నా.. అమ్మడి క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదంటే దిషా పటాని అందం ఎంత మందిని ఫిదా చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

5 /6

Disha Patani Bold Photos: ఇంత బోల్డ్ బ్యూటీని తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో కాదు.. మన డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. 2015 లో వరుణ్ తేజ్ హీరోగా పూరి డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమానే దిశా పటాని హీరోయిన్‌గా వచ్చిన తొలి సినిమా.

6 /6

Disha Patani Bold Photos: లోఫర్ తరువాత మళ్లీ దిషా పటాని నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ప్రాజెక్ట్ - K. అవును ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ప్రాజెక్ట్ - K సినిమాలో దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ కాగా.. దిశా పటాని కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది అని సమాచారం.