Samatha Akkineni: ఫ్యాన్స్ ను అలరిస్తున్న సమంత అక్కినేని కొత్త ఫోటోస్

  • Aug 07, 2020, 16:38 PM IST

ఏమాయ చేశావే ( Ye Maya Chesave ) చిత్రంతో తెలుగు కుర్రకారు మనసులో జెస్సిగా ఫిక్స్ అయిపోయింది సమంత ( Samantha Akkineni ). దూకుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. నాగ చైతన్యతో వివాహం అయిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు తన అభిమానులు ఎక్కడ డిస్సపాయింట్ అవుతారో ఏమో అని లేటెస్ట్ గా ఫోటోషూట్ చిత్రాలు చేస్తోంది ఈ బ్యూటీ.
 

1 /4

సమంత అక్కినేని పలు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. 

2 /4

కామర్స్ బ్యాగ్రౌండ్ ఉన్న సమంత  కాలేజీ సమయం నుంచే మోడలింగ్ చేయడం ప్రారంభించింది.

3 /4

కాలేజీ నుంచే సమయంతకు ఎన్నో అవకాశాలు వచ్చినా.. గౌతం మీనన్ చిత్రం ఏ మాయ చేశావేతో తెరంగేట్రం చేసింది.

4 /4

ఏమాయ చేశావే నుంచి ఓ బేబి చిత్రం వరకు మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది సమంత