Mouni Roy Bikini : బ్రహ్మాస్త్ర భామ బికినీ సొగసులు.. బీచ్‌లో భంగిమలు.. పిక్స్ వైరల్

Mouni Roy Bikini Photoshoot మౌనీ రాయ్ బికినీలో చేసే హంగామా గురించి చెప్పాల్సిన పని లేదు. పెళ్లైనా కూడా ఈ భామ అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటోంది.

  • Mar 15, 2023, 10:51 AM IST
1 /5

మౌనీ రాయ్ పేరు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా మార్మోగిపోతోంది. బ్రహ్మాస్త్ర సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా మారింది.

2 /5

మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. నాగిని సీరియల్‌తో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది.

3 /5

బ్రహ్మాస్త్ర సినిమాలో మౌనీ రాయ్‌కి మంచి పాత్ర దక్కింది. రణ్‌బీర్, అలియా కంటే మౌనీ రాయ్‌ పాత్రకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.

4 /5

మౌనీ రాయ్‌ గత ఏడాది సూరజ్ నంబియార్ అనే వ్యాపారవేత్తను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కూడా అందాల ప్రదర్శనలో  వెనుకడుగు వేయడం లేదు.

5 /5

తాజాగా మియామీ బీచుల్లో మౌనీ రాయ్ బికినీ ధరించి కనిపించింది. ఇక రంగురంగుల బికినీలో తన ఒంపుసొంపులను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.