Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన

Shriya Saran in Saree శ్రియా శరన్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టినా, మోడ్రన్ దుస్తుల్లో మెరిసినా కూడా స్పెషల్‌గానే ఉంటుంది.

  • Mar 15, 2023, 08:28 AM IST
1 /5

శ్రియాకు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ హిట్లు కొట్టేసింది.

2 /5

ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ శ్రియా నటించింది. కానీ ఆమె పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కనిపించదు.

3 /5

శ్రియా ప్రస్తుతం తన భర్త, పాపతో కలిసి ఫుల్ చిల్ అవుతోంది. ఈ ముగ్గురూ ఎప్పుడూ బీచ్‌లంటూ తిరుగుతూనే ఉంటారు.

4 /5

సోషల్ మీడియాలో శ్రియా తన భర్తతో కలిసి చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. పబ్లిక్‌గానే లిప్ లాక్‌లు చేసుకుంటారు.

5 /5

తాజాగా శ్రియా చీరకట్టులో తన ఎద అందాలు, నాభి అందాలను క్లియర్‌గా చూపించింది. అది పల్చటి చీర అవ్వడంతో అందాలన్నీ క్లియర్‌గా కనిపించాయి.